Header Banner

పాలకవర్గాన్ని దూషించడమే లక్ష్యంగా వైసీపీ కుట్ర.. టీటీడీపై రాజకీయాలు! మంత్రి తీవ్ర ఆగ్రహం!

  Thu Apr 17, 2025 17:40        Politics

టీటీడీని వైసీపీ నేతలు అపవిత్రం చేయాలని కంకణం కట్టుకున్నారు. అధికారులను నిర్వీర్యం చేసి పాలకవర్గాన్ని దూషించడం పనిగా పెట్టుకున్నారు. తిరుమల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిందలు మోపడమే పనిగా పెట్టుకున్నారు. నిన్న సీపీఐ నేత నారాయణ గోశాలకు వెళ్లారు మరియు ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. బురద జల్లె కార్యక్రమాలు భూమన లాంటి నాస్తికుడు చేయడం విడ్డూరం. భూమన 2 సార్లు టీటీడీ ఛైర్మన్‌గా ఉండి మొత్తం దోపిడీ చేశారు. వెంకటేశ్వరస్వామి ఆలయం నిధులను సీసీ రోడ్లు పేరుతో దోచేశారు. హిందూ ధర్మంలో పవిత్రమైన గోవు గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు.

ఇది కూడా చదవండివైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TTDControversy #YCPPolitics #TTDUnderAttack #MinisterSlamsYCP #TTDIntegrity